🙏🎊🍏🙏🎊🍇🙏🍎
*తప్పక కంఠత చేయవలసిన పరిశుద్ధ గ్రంథమందలి కొన్ని(15) సంగతులు.*
*01. పాత నిబంధన పుస్తకముల పేర్లు.(39)*
01. ఆదికాండము
02. నిర్గమకాండము
03. లేవీయకాండము
04. సంఖ్యాకాండము
05. ద్వితియోపదేశకాండము
06. యెహోషువ
07. న్యాయాధిపతులు
08. రూతు
09. సమూయేలు మొదటి గ్రంథము
10. సమూయేలు రెండవ గ్రంథము
11. రాజులు మొదటి గ్రంథము
12. రాజులు రెండవ గ్రంథము
13.దినవృత్తాంతములు మొదటి గ్రంథము
14.దినవృత్తాంతములు రెండవ గ్రంథము
15. ఎజ్రా
16. నెహెమ్యా
17. ఎస్తేరు
18. యోబు
19. కీర్తనలు
20. సామెతలు
21.ప్రసంగి
22. పరమగీతము
23. యెషయా
24. యిర్మీయా
25. విలాపవాక్యములు
26. యెహెజ్కేలు
27. దానియేలు
28. హోషేయ
29. యోవేలు
30. ఆమోసు
31. ఓబద్యా
32. యోనా
33. మీకా
34. నహూము
35. హబక్కూకు
36. జెఫన్యా
37. హగ్గయి
38. జెకర్యా
39. మలాకీ.
*02. క్రొత్త నిబంధన పుస్తకముల పేర్లు. (27)*
01. మత్తయి సువార్త
02. మార్కు సువార్త
03. లూకా సువార్త
04. యోహాను సువార్త
05. అపొస్తలుల కార్యములు
06. రోమీయులకు వ్రాసిన పత్రిక
07. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక
08. కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక
09. గలతీయులకు వ్రాసిన పత్రిక
10. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక
11. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక
12. కొలొస్సయులకు వ్రాసిన పత్రిక
13. థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి పత్రిక
14. థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ పత్రిక
15. తిమోతి కి వ్రాసిన మొదటి పత్రిక
16. తిమోతి కి వ్రాసిన రెండవ పత్రిక
17. తీతుకు వ్రాసిన పత్రిక
18. ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక
19. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక
20. యాకోబు వ్రాసిన పత్రిక
21. పేతురు వ్రాసిన మొదటి పత్రిక
22. పేతురు వ్రాసిన రెండవ పత్రిక
23. యోహాను వ్రాసిన మొదటి పత్రిక
24. యోహాను వ్రాసిన రెండవ పత్రిక
25. యోహాను వ్రాసిన మూడవ పత్రిక
26. యాదా వ్రాసిన పత్రిక.
27. ప్రకటన గ్రంథము.
*03. సృష్టి*
01. వెలుగు, చీకటి
02. ఆకాశము
03. భూమి, గడ్డి, విత్తనములిచ్చు చెట్లు, తమలో విత్తనములు గల ఫలములిచ్చు ఫల వృక్షములు
04. పెద్ద జ్యోతి (సూర్యుడు), చిన్న జ్యోతి (చంద్రుడు), నక్షత్రములు
05. జలములలో చలించువాటిని, ఆకాశములో సంచరించువాటిని
06. అడవి జంతువులు, పశువులు, పురుగులు, *మానవుడు*
*04. యాకోబు కుమారుల పేర్లు. (12)*
01. రూబేను
02. షిమ్యోను
03. లేవీ
04. యూదా
05. ఇశ్శాఖారు
06. జెబూలూను
07. దాను
08. నఫ్తాలి
09. గాదు
10. ఆషేరు
11. యోసేపు
12. బెన్యామీను.
*05. పన్నెండు గోత్రములు పేర్లు. (12)*
01. రూబేను
02. షిమ్యోను
03. యూదా
04. ఇశ్శాఖారు
05. జెబూలూను
06. దాను
07. నఫ్తాలి
08. గాదు
09. ఆషేరు
10. మనష్షే
11. ఎఫ్రాయిము
12. బెన్యామీను.
*06. పది ఆజ్ఞలు.*
01. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
02. పైన ఆకాశమందే గాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
03. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు.
04. విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము.
05. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
06. నరహత్య చేయకూడదు.
07. వ్యభిచరింపకూడదు.
08. దొంగిలకూడదు.
09. నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
10. నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.
*07. న్యాయాధిపతుల పేర్లు.*
01. ఒత్నీయేలు
02. ఎహుదు
03. షమ్గరు
04. దెబోరా
05. గిద్యోను
06. అబీమెలెకు
07. తోలా
08. యాయీరు
09. యెఫ్తా
10. ఇబ్సాను
11. ఏలోను
12. అబ్దోను
13. సమ్సోను
14. ఏలీ
15. సమూయేలు
*08. ఇశ్రాయేలీయుల రాజుల పేర్లు. (19)*
01. యరొబాము 1
02. నాదాబు
03. బయెషా
04. ఏలా
05. జిమ్రీ
06. ఒమ్రీ
07. అహాబు
08. అహజ్యా
09. యెహోరాము
10. యెహు
11.యెహోయాహాజు
12. యెహోయాషు
13.యరొబాము 2
14. జెకర్యా
15. షల్లూము
16. మెనహేము
17. పెకహ్యా
18. పెకహు
19. హోషేయ
*09. యూదా రాజుల పేర్లు. (20)*
01. రెహబాము
02. అబీయాము
03. ఆసా
04. యెహోషాపాతు
05. యెహోరాము
06. అహజ్యా
07. అతల్యా
08. యోవాషు
09. అమజ్యా
10. ఉజ్జియా
11.యోతాము
12. ఆహాజు
13. హిజ్కియా
14. మనష్షే
15. ఆమోను
16. యోషీయా
17. యెహోయాహాజు
18. యెహోయాకీము
19. యెహోయాకీను
20. సిద్కియా
*10. యేసు క్రీస్తు శిష్యుల పేర్లు. (12)*
01. పేతురనబడిన సీమోను
02. అతని సహోదరుడగు అంద్రెయ
03. జెబెదయి కుమారుడగు యాకోబు
04. అతని సహోదరుడగు యోహాను
05. ఫిలిప్పు
06. బర్తొలొమయి
07. తోమా
08. సుంకరియైన మత్తయి
09. అల్ఫయి కుమారుడగు యాకోబు
10. తద్దయియను మారుపేరుగల లెబ్బయి
11. కనానీయుడైన సీమోను
12. ఇస్కరియోతు యూదా.
*11. అపొస్తలుల పేర్లు. (12)*
01. పేతురు
02. యోహాను
03. యాకోబు
04. అంద్రెయ
05. ఫిలిప్పు
06. తోమా
07. బర్తొలొమయి
08. మత్తయి
09. అల్ఫయి కుమారుడగు యాకోబు
10. జెలోతే అనబడిన సీమోను
11. యాకోబు కుమారుడగు యూదా
12. మత్తీయ.
*12. ధన్యతలు. (08)*
01. ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
02. దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.
03. సాత్వికులు ధన్యులు ; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
04. నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు.
05. కనికరము గలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
06. హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
07. సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు.
08. నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
*13. శరీర కార్యములు. (15)*
01. జారత్వము
02. అపవిత్రత
03. కాముకత్వము
04. విగ్రహారాధన
05. వ్యభిచారము
06. ద్వేషము
07. కలహము
08. మత్సరములు
09. క్రోధములు
10. కక్షలు
11. భేదములు
12. విమతములు
13. అసూయలు
14. మత్తతులు
15. అల్లరితో కూడిన ఆటపాటలు.
*14. ఆత్మ ఫలము. (09)*
01. ప్రేమ
02. సంతోషము
03. సమాధానము
04. దీర్ఘశాంతము
05. దయాళుత్వము
06. మంచితనము
07. విశ్వాసము
08. సాత్వికము
09. ఆశానిగ్రహము.
*15. దేవుని జ్ఞానము యొక్క లక్షణములు. (08)*
01. పవిత్రమైనది
02. సమాధానకరమైనది
03. మృదువైనది
04. సులభముగా లోబడునది
05. కనికరము గలది
06. మంచి ఫలములతో నిండుకొనినది
07. పక్షపాతము లేనిది.
08. వేషధారణ లేనిది.
*దయచేసి ప్రతి ఒక్కరూ (పిల్లలు, పెద్దలు) కనీసము వీటిని పూర్తిగా కంఠతా చేయండి.*
*అందరికీ వందనములు. 🙏*
🎊🍎🙏🤝🍉🍇🍀🍏👏🏼🙏