అంశము: *జన్మపాపము*
- - - - - - - - - - - - - -
తన పొలిక చొప్పున తన స్వరూపం మందు యదార్దవంతులు గా నరులను సృజించేను. దేవుని కీ యుగయుగములకు మహిమ ఘనత కలుగును గాక.
మీకు నా వందనములు.
🎤 *నరులు పుట్టుకతోనే పాపులుగా పుడుతున్నారా?*
1. *"పాపము"* అనగానేమి?
2. *"పాపము"* నరులకు ఎప్పుడు ఆపాదించబడుతుంది?
3. *బైబిల్* వెలుగులో నరులు జన్మను గూర్చిన
వాస్తవాలు ఎమిటి?
*రండి సత్యవాక్యాన్ని సరిగ్గా
విభజించి పరిశీలిద్దాం.
1. *"పాపము"* అనగానేమి"?
" *1యోహాను-3:4*-------
దేవుని ఆజ్ఞను అతిక్రమించటయే పాపము.
" *1యోహాను-5:17*"--------
సకల దుర్నీతి పాపము.
2. *"పాపము"* నరులకు ఎప్పుడు ఆపాదించబడుతుంది?
" *రొమా-3:23*"--------------
పాపముచేసినప్పుడుమాత్రమే.
" *యాకోబు-4:17*"-----------
మేలైనది చేయ నెరిగియు అలాగు చేయనివారికి పాపము
ఆపాదించబడుతుంది.
" *యాకోబు-1:15*"--------------
దురాశ గర్బము దరించినప్పుడు పాపము
ఆపాదించబడుతుంది.
" *1యోహాను-3:4*"----------
దేవుని ఆజ్ఞలను అతిక్రమించి
నప్పుడు పాపము ఆపాదించబడుతుంది.
*Ex:-* దొంగతనం చేసినవారు
దొంగ గా పిలువబడతారు.
*వ్యబిచారం చేసిన వారు
వ్యబిచారులుగా పిలువబడతారు.
కావున పాపము చేసినప్పుడు
మాత్రమే పాపిగా పరిగణించబడతారు.
3. నరుల జన్మను గూర్చిన వాస్తవాలు
" *కీర్తన-127:3-5*"-----------
గర్బఫలం యోహోవ ఇచ్చు
బహుమానం.
*Note:-* పాపముతొ కూడిన
దానిని దేవుడు బహుమానం
గా ఇచ్చునా.?
" *కీర్తన-139:13-14*"-----
తల్లి గర్బమందు నరులను
నిర్మించినది దేవుడే.
*Note:-* పాపిగా దేవుడు నరులను నిర్మించలేదు.
" *ప్రసంగి-7:29*----------------
దేవుడు నరులను యదార్దవంతులు గా సృజించేను.
*Imp note:-* నరులు వివిధమైన తంత్రములను కల్పించుకుని పాపము చేయచున్నారు.
*యేసు భొధలొ*---------------
" *మత్తయి-19:13-14*"------
తన వద్దకు వచ్చిన చిన్న పిల్లలను ఉద్దేశించి పరలోక
రాజ్యము ఇలాంటి వారిదే అని
భొధించెను.
" *యోహాను-3:3*"-----------
క్రొత్తగా జన్మించిన వారు దేవుని
రాజ్యమునకు వారసులు.
(స్వబావాన్ని గూర్చి)
*అపోస్తులుల భోధలో*-------
" *1పేతురు-2:3*"-----------
క్రొత్తగా జన్మించిన శిశువు లను
పోలినవారై(స్వభావాన్నిగూర్చి)
ఉండాలని భొధించెను.
*Note:-* పైన తేలుపబడిన
లేఖనముల ఆదారంగా నరులను దేవుడు తన పోలీక
చోప్పున తన స్వరూపమందు
యదార్దవంతులు గా సృజించేను.
(పాపిగాపుట్టించలేదు)
నరుల జన్మను గురించి
ఆపార్దం చేసుకొనుటకు ఆదారమైన వాక్యం--
" *కీర్తన-51:5*-----------
నేను పాపము లో పుట్టిన వాడను.(నేను *పాపములో* పుట్టాను అని చెప్పెను గాని *పాపముతో* పుట్టాను అని చెప్పలేదు)
*పాపము లోనే* నాతల్లీ గర్భం
ధరించెను.
( *పాపిగా* నన్ను గర్భమందు
ధరించెను. అని చెప్పుటలేదు.)
ఈ లేఖనము దావీదు బత్షెబా
వద్దకు వెళ్ళిన తరువాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు దావీదు యొక్క తల్లి గర్భం
ధరించెటప్పుడు-దావీదు పుట్టెటప్పుడు ఈ లోకంలో
పాపము ఉంది, ఇప్పుడు కూడా పాపము లోకములో ఉంది( *రోమా 5:12* ). ఆ ప్రభావము
వలననే తను తప్పు చేెసినట్లు
చేప్పిన సందర్భం లోనిది.
*జన్మపాపము* (లేదా)
*నరులు పుట్టుకతో పాపి*
అని బైబిల్ నందు వ్రాయబడియున్నదా???
పరిశీలించండి ఆశ్చర్యకరమైన దేవుని సృష్టీని.