Friday, 19 April 2019

దేవుని నివాస స్థలము

*దేవుని నివాస స్థలము*

*పాత నిబంధన కాలంలో*

నిర్గ.కాం.   25:8   *నేను వారిలో నివసించునట్లు* వారు నాకు *పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.*

Exodus 25:8 `And they have made for Me a sanctuary, and I have  *tabernacled in their midst;*

*యేసు క్రీస్తు శరీరదారిగా వున్న కాలంలో*

యోహాను 2:19-21: "19 యేసు —ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడుదినములలో దాని లేపుదునని వారితో చెప్పెను.౹  Mat 26:61  Mat 27:40  Mar 14:58  Mar 15:29
20 యూదులు–ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడుదినములలో దానిని లేపుదువా అనిరి.౹
21 అయితే *ఆయన తన శరీరమను దేవాలయమునుగూర్చి* యీ మాట చెప్పెను.౹"

యోహాను 14:10  తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుట లేదు; *తండ్రి నాయందు నివసించుచు* తన క్రియలు చేయుచున్నాడు.

John 14:10 Do you not believe that I am in the Father, and *the Father in Me?* The words that I speak to you I do not speak on My own authority; but *the Father who dwells in Me* does the works.

*1.క్రొత్తనిబంధన కాలంలో*

*శరీరమనే సంఘము(క్రీస్తునందు)*= *దేవుని మందిరము*

కొలస్సీ. 2:6-7, 9-10 "కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, *యింటివలె కట్టబడుచు,"*
"మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, *ఆయన యందుండి* నడుచుకొనుడి."
ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత *శరీరముగా క్రీస్తునందు* నివసించుచున్నది;
మరియు *ఆయనయందు మీరును సంపూర్ణులై యున్నారు;* ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును *శిరస్ష్సె యున్నాడు;*

Colossians 2:6-7, 9-10  As you have therefore received Christ Jesus the Lord, so walk *in Him,*
rooted and built up *in Him* and established in the faith, as you have been taught, abounding in it with thanksgiving.
For *in Him dwells* all the fullness of the Godhead *bodily;*
and *you are complete in Him,* who is the *head of all* principality and power.

కొలస్సీ. 1:19-20  " *ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు,* ఆయన సిలువరక్తముచేత సంధిచేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోక మందున్నవైనను పరలోకమందున్నవైనను,"
వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధాన పరచు కొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.

Colossians 1:19-20  because *in him* it did please *all the fulness* to tabernacle,
and through him to reconcile the all things to himself --  having made peace through the blood of his cross -- through  him, whether the things upon the earth, whether the things in  the heavens.

ఎఫెసీ 1:23: "23 ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది.  (22-23) కొలోస్స 1:18"

Eph 1:22: "22 And He put all things under His feet, and gave Him to be head over all things to the church,  ps.8:7  (20-22)  1Co 15:27,28   Col 1:18"

TELOV Eph 2:22: "22 ఆయనలో మీరు కూడ ఆత్మ మూలముగా *దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు."*

Eph 2:22: "22 in whom you also are being built together for *a dwelling place of God in the Spirit."*

ఎఫెసీ 3:20: "20 [20-21] మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్."

Eph 3:21: "21 to Him be glory in the church by Christ Jesus to all generations, forever and ever. Amen."

2 కొరింధీ. 6:17-18  *మనము జీవము గల దేవుని ఆలయమై యున్నాము.* అందువలన దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు-
" *నేను వారిలో నివసించి సంచరించెదను;* నేను వారి దేవుడనై యుందును. వారు నా ప్రజలై యుందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినైయుందును. మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు."

2 కొరింధీ. 6:16-17  and what agreement to the sanctuary of God with idols? for  ye are a sanctuary of the living God, according as God said --  ` *I will dwell in them* and *will walk among [them],* and I will  be their God, and they shall be My people,
wherefore, come ye forth out of the midst of them, and be  separated, saith the Lord, and an unclean thing do not touch,  and I -- I will receive you,

2 పేతురు 1:4: "4 ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును *ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను౹"*


చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...