Friday, 19 April 2019

దేవుని స్వరూపి అంటే

మీ ఫోటో కూడా మిమ్మల్ని పోలి ఉంటుంది.

ఇద్దరు కవల పిల్లలు ఒకే పొలికలో వుంటారు

కొందరు వారి తల్లిదండ్రుల పొలికలతో వుంటారు...

తండ్రిని పోలి వున్నాడు అంటే

కుమారుని తండ్రితో పోల్చడం జరిగిందంటే ఎవరు ఎవరికంటే గొప్పవాడైతే పోలుస్తారు....

పోల్చబడ్డాడు అంటే ఎవరితో పోల్చబడెనో ఆ వ్యక్తి పోల్చబడి చూపబడుతున్న వ్యక్తి కంటే గొప్ప అయితేనే కదా!

Original ని పోలి xerox ఉంటుంది.

నీడ దాని యొక్క నిజస్వరూపమును పోలి ఉంటుంది.

ప్రతిభింభము దానియొక్క అసలు రూపాన్ని పోలి ఉంటుంది.

దేనినైతే పోలి ఉందొ దానికి దాని నిజరూపంతో ఎలా సమము అవ్వవో ...

ఇక్కడ కూడా తండ్రితో కుమారుడు పోల్చబడ్డాడు అంటే తండ్రి గొప్పవాడు అని అర్ధం అవుతుంది.

కుమారుడు దేవుని ప్రతిభింభము మాత్రమే.

ప్రతిభింభము ప్రతిభింభమే
Original original గానే ఉంటుంది

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...