Friday, 19 April 2019

ఆదిసంభూతుడు

*క్రీస్తు దేవుని సృష్టికి మొదటివాడు*

*~_ఎలా?_~*

ప్రకటన 3:14  లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము - ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు *దేవుని సృష్టికి ఆదియునైవాడు చెప్పు సంగతులేవనగా*

Revelation 3:14   "And to the angel of the church of the Laodiceans write, 'These things says the Amen, the Faithful and True Witness, *the Beginning of the creation of God*

కొలస్సీ. 1:15, 17-18  ఆయన అదృశ్యదేవుని స్వరూపియై *సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.*
ఆయన అన్నిటికంటె *ముందుగా ఉన్నవాడు;* ఆయనే సమస్తమునకు ఆధార భూతుడు.
"సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన *ఆదియై* యుండి మృతులలో నుండి లేచుటలో *ఆదిసంభూతు డయెను.*"

Colossians 1:15, 17-18 He is the image of the invisible God, *the firstborn over all creation.*
And He is before all things, and in Him all things consist.
And He is the head of the body, the church, who is *the beginning*, the *firstborn* from the dead, that in all things He may have the preeminence.

రోమా. 8:29 "ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో *జేష్టుగునట్లు,* దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను."

Romans 8:29  For whom He foreknew, He also predestined to be conformed to the image of His Son, that He might be *the firstborn* among many brethren.

హెబ్రీ. 1:6  మరియు ఆయన భూలోకమునకు *ఆదిసంభూతుని* మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు-

Hebrews 1:6  But when He again brings *the firstborn* into the world, He says: "Let all the angels of God worship Him."

ప్రకటన 1:5  "నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి *ఆదిసంభూతుడుగా* లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగును గాక."

Revelation 1:5  and from Jesus Christ, the faithful witness, *the firstborn* from the dead, and the ruler over the kings of the earth. To Him who loved us and washed us from our sins in His own blood,

1 కొరింధీ. 15:20, 23  ఇప్పుడైతే నిద్రించిన వారిలో *ప్రథమ ఫలముగా క్రీస్తు* మృతులలో నుండి లేపబడి యున్నాడు.
"ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, *ప్రథమ ఫలము క్రీస్తు;* తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింప బడుదురు."

1 Corinthians 15:20, 23   But now Christ is risen from the dead, and has become the firstfruits of those who have fallen asleep.
But each one in his own order: *Christ the firstfruits*, afterward those who are Christ's at His coming.

🌍ఆదాము భౌతిక సృష్టికి మొదటి వాడు.

🌅యేసుక్రీస్తు క్రొత్త సృష్ఠికి మొదటివాడు

There are two beginnings, (1) physical (2) spiritual.)

రెండు రకముల ప్రారంభములు కలవు
1)భౌతిక మైనది
2) ఆత్మసంబంధమైనది

1. ఆదాముతో భౌతికమైనది
(1) Physical with Adam

2) ఆత్మ సంభందమైనది క్రీస్తుతో
(2) Spiritual with Christ.

1 కొరింధీ. 15:45-46 "ఇందు విషయమై, - - ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయెను."

"ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది గాదు, పకృతి సంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మ సంబంధమైనది."

1 Corinthians 15:45-46  so also it hath been written, `The first man Adam became a  living creature,' the last Adam [is] for a life-giving spirit,
but that which is spiritual [is] not first, but that which  [was] natural, afterwards that which [is] spiritual.

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...