Friday, 19 April 2019

పరమ గీతము

🌹💐 *పరమగీతాలు* 💐🌹
🌈పరమగీతాలు అనే పుస్తకము వైవాహిక ప్రేమ  ఔనత్యాన్ని మన ముందు ఉంచుతుంది
🌈లైంగిక ఇచ్ఛలు అనేవి పవిత్రమైన వివాహ బంధంలోనే తీర్చబడాలని ఈ గ్రంధం తెలియజేస్తుంది
🌈ఇది సొలొమాను కీర్తన
🌈సొలొమాను, షూలమ్మితిల ప్రేమ గాథ
🌈సన్యాసత్వము, కామావిలాపము మధ్య పవిత్ర ప్రేమ బంధమును సూచించుటకు ఉద్దేశించబడింది
🌈ద్రాక్షతోటలను వీక్షించటానికి సొలొమాను వెళితే షూలమ్మితి అనే కన్యక కనబడుతుంది. ఆమె హృదయాన్ని గెలిచి  ఆమెను భార్యగా స్వీకరిస్తాడు.
🌈వారి మధ్య జరిగిన ప్రేమ కలాపం వెట్టకేలకు పవిత్రమైన ప్రేమబంధంగా రూపు దిద్దుకొంటుంది.
🌈బహు భార్యత్వం కలిగి కామతురత కలిగి ఉన్న సొలొమానుకు ఇదొక అద్భుతమైన అనుభూతి
🌈నాయకుడు సొలొమాను, నాయకురాలు షూలమ్మితిగా కనిపిస్తారు
🌈 పరమగీతాలులో ప్రేమను గూర్చిన వర్ణన అద్భుతమైన వర్ణన
🌈ప్రియుడు ప్రియరాలు యొక్క వెంట్రుకలను వర్ణిస్తూ గిలాదు పర్వతములు మీది మేకల మందను పోలి ఉన్నది అంటాడు ( *4:1)*
🌈ఆమే నిద్రపోతున్నప్పుడు ఆమె యొక్క మనస్సు ప్రియుడు కోసం అన్వేషిస్తూ ఉంటుంది *(5:2)*
🌈ప్రియుడు ఆమెను పిలుస్తున్న సంబోధన మైమరచిపోయే విధంగా ఉంటుంది
🌈భార్య , భర్తల మధ్య అనురాగము, ఆప్యాయతలు, గౌరవం అనేవి ఎలా ఉండాలో వాటి యొక్క శిఖరాగ్రాలను తెలియజేసింది పరమగీతాల పుస్తకం
🌈4,6వ అధ్యాయాలలో ఆమెను గూర్చిన వర్ణన అమోఘం.. ఆమెను గూర్చి తన మనసులో ఉన్న భావనను  సొలొమాను వర్ణించిన తీరు మరువలేనివి. ఆమె యొక్క అంద చందాలను తారాస్థాయికి తీసుకొనిపోయాడు
🌈భార్య, భర్తల మధ్య సంబంధ భాందవ్యాలకు మచ్చుతునక పరమగీతాలు
🌈ఓరిజెన్ మరియు జెరోమ్ అనే పండితులు చెప్పిన విషయం ఏమిటంటే యూదులు తమ పిల్లలకు 30సం''ల వయస్సు వచ్చే వరకు ఆ గ్రంధాన్ని చదివేందుకు అనుమతించరు అని తెలియజేశారు

💐🌸  *పరమగీతాలు యొక్క అవుట్ లైన్స్* 🌷🌸

🌹 *రచయిత పరిచయం* 1:1
🌹 *ప్రేమ కలాపం 1:2-3:5*
A) షూలమ్మితి తనలో తాను 1:2-4
B) యెరూషలేము కుమార్తెలతో షూలమ్మితి 1:4b
C) షూలమ్మితి పలుకులు 2:5-8
D) యెరుషాలేము కుమార్తెలతో 1:8
E) సొలొమాను షూలమ్మితితో 1:9-10
F)యెరుషాలేము కుమార్తెలు షూలమ్మితితో 1:11
G) షూలమ్మిత 1:12-14
H) సొలొమాను షూలమ్మితితో 1:15
I) షూలమ్మితితో సొలొమాను 1:16:2:1
J) సొలొమాను షూలమ్మితితో 2:2
K) షూలమ్మితి సొలొమానుతో 2:3-6
L)సొలొమాను యెరుషాలేము కుమార్తెలతో 2:7
M) షూలమ్మితి తనలో తాను 2:8-12
N) సొలొమాను షూలమ్మితితో 2:13-14
O) పాట పల్లవి 2:15
P) షూలమిత్తి తనలో తాను 2:16-3:4
Q) రాజు యెరుషాలేము కుమార్తెలతో 3:5
🌹 *వివాహపు ఊరేగింపు 3:6-11*
🌹 *వివాహపు వేడుక జరిగింది 4:1-5:21*
A) సొలొమాను పెళ్లి కుమార్తెతో 4:1-15
B) పెళ్లి కుమార్తె సొలొమానుతో 4:16
C) సొలొమాను పెళ్లి కుమార్తె తో 5:1a
D) వేరొక వ్యక్తి ఆ జంటతో 5:1b
🌹 *హనీమూన్ గతించిపోయింది 5:2-6:13*
A) కలత చెందిన భార్య ఆలోచనలు  5:2-8
B) యెరుషాలేము కుమార్తెలతో భార్య 5:9
C) అతడు ఎంత ఘనుడో ఆమె జ్ఞాపకం చేసుకుటుంది 5:10-16
D) భార్యతో యెరుషాలేము కుమార్తెలు 6:1
E) యెరుషాలేము కుమార్తెలతో భార్య 6:2-3
F) భార్యతో భర్త 6:4-10
G) భార్య తనలో తాను 6:11-12
H) యెరుషాలేము కుమార్తెలతో భార్య 6:13a
I) భార్య యెరుషాలేమిలేము ము కుమార్తెల 6:14b
*🌹వివాహ బాంధవ్యము లోతైన బాంధవ్యము రూపొందింది 7:1-8:4*
A) భర్త భార్యతో 7:1-9a
B) భార్య భర్తతో  7-9b
C) ఉదయం కాలమున భార్య భర్తతో 7:11-8:3
D) భర్త యెరుషాలేము కుమార్తెలతో 8:4

🌹 *వైవాహికకు ప్రేమ పరిపక్వమైనది 8:5-14*
A) వింతైన ప్రశ్న 8:5a
B) సొలొమాను జ్ఞాపకాలు 8:5b
C) భార్య తన భర్తతో 8:6-7
D) షూలమ్మితి సహోదరులు 8:8-9
E) ప్రతి ఒక్కరితో భార్య 8:10-12
F) భర్త భార్యతో 8:13
G) భార్య భర్తతో 8:14

చెబుతారు కానీ చేయరు

*వారు చెప్పుదురే గాని చేయరు. మత్తయి-23:3* """"""""""""""""...