🍀🌿🌸🌺🌹🌼🥀🌾🌻🌱🍁
🌹 _*బాప్తిస్మము*_🌹
🏀 *పదము యొక్క మూలం:*
Baptizo అనే గ్రీకు పదమును transliteration గా తెలుగులో అదే విధంగా వాడటం జరిగింది.
🔴 *అర్ధం*:ముంచుట, కప్పెట్టుట,పాతిపెట్టుట.
🔵 *బాప్తిస్మము ఎందుకు పొందాలి?*
1. మత్తయి 28: 18-20. యేసుక్రీస్తు ఆజ్ఞ ప్రకారము శిష్యునిగా ఉండుటకు.
2. మార్కు 16:16. రక్షించబడుటకు.
3. లూకా 7: 29,30. దేవునిసంకల్పము నెరవేర్చుటకు.
4. యోహాను 3:3-6.
క్రొత్తగా జన్మించుటకు.
5. యోహాను 3:3-6.
దేవుని రాజ్యములోకి ప్రవేశించుటకు.
6. అపొస్త 2:38.
పాపక్షమాపన కొరకు.
7. అపొస్త 2:28.
పరిశుద్ధాత్మను వరంగా పొందుటకు.
8. అపొస్త 22:16.
పాపాలు కడిగివేసుకొనుటకు.
9. రోమా 6:3-23.
A) క్రీస్తుతోకూడా పాపము విషయంలో మరణించుటకు.
B) నూతన జీవము పొందుటకు.
C) క్రీస్తుతోకూడా పునరుత్ధానములో పాలుపొందుటకు.
D) మరణ ప్రభుత్వము నుండి విడుదల పొందుటకు.
E) క్రీస్తుతో కూడా జీవించుటకు.
F) పాపపు బానిసత్వము నుండి విడుదల పొందుటకు.
G) అవయవములను నీతి సాధనాలుగా వాడుకొనుటకు.
F) నిత్యజీవము కొరకైన నిరీక్షణ గలవరమగుటకు.
10. 1కొరింథి. 12: 13.
క్రీస్తు సంఘములో ప్రవేశించుటకు.
11. 1కొరింథి. 12: 13.
ఆత్మను పానము చేయుటకు.
12. 1కొరింథి. 12: 13.
ఒక్క శరీరంగా క్రీస్తులో ఉండుటకు.
13. గలతి 3:27.
క్రీస్తును ధరించుకొనుటకు.
14. గలతి 6:15.
క్రొత్త సృష్టిలోకి ప్రవేశించుటకు. ( 2 కోరింథి 5: 17).
15. కొలొస్స 2:11,12.
శరీరేచ్చలతో కూడిన స్వభావమును కత్తిరించుకొనుటకు.
16. తీతుకు 3:5.
A) నూతన స్వభావమును పొందుటకు.
B) పునర్జన్మ కొరకు.
17. హెబ్రీ 10: 22.
A) మనస్సాక్షికి కల్మషం తోచకుండుటకు. (1పేతురు 3:21)
B) ప్రోక్షించ బడిన హృదయాలు గలవారమగుటకు.
🛑 *ఇంకా.....*
1. దేవుని కుమారుడగుటకు...
2. క్రీస్తును ప్రభువుగా కలిగియుండుటకు...
3. క్రీస్తును శిరస్సుగా కలిగియుండుటకు...
4. వెలుగులో నివసించుటకు...
5. దేవుని వంశస్థులుగా జీవించుటకు...
6. క్రీస్తు తో కూడా యాజకులుగా ఉండుటకు....
7. క్రీస్తు తోడి రాజులమగుటకు.....
8. దుర్నీతి నుండి విమోచింపబడుటకు....
9. నీతిమంతులుగా తీర్చబడుటకు...
10. పరిశుద్ధులుగా జీవించుటకు...
11. పరలోక నివాసులుగా జీవించుటకు....
12. ఆత్మ సబంధులుగా జీవించుటకు....
13. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుభవించుటకు....
14. క్రీస్తు సారూప్యము సాధించుటకు....
15. స్వాస్థ్యమును గూర్చిన నిరీక్షణ గలవారమై యుండుటకు....
ఇంకా అనేక విషయాలు ఉన్నవి...
⚽🏀🏈⚾🎾🏐🏉🎱⚽🏀