అద్భుతాలు చేస్తామంటున్న అబద్ధ బోధకులారా ఇవి చేయగలరా మీరు....
యేసు, తనని తాను నిరూపించుకోడానికి ఎన్నో అద్భుతాలు చేశాడు
(యోహాను 10:25)
ప్రతి రోగమును యేసు స్వస్తపరిచాడు
మత్తయ (4:23,24, 8:17, 10:1, 14:14,36)
మార్కు (1:34,6:56)
లూకా (4:40, 6:19, 9:11)
కుష్టురోగిని యేసు వెంటనే స్వస్తపరిచాడు
మత్తయ (8:3, 15:30, 21:14)
మార్కు (1:42)
లూకా (5:13, 17:14)
ఎక్కడో ఉన్న విశ్వాసములేని రోగిని సైతము యేసు స్వస్తపరిచాడు
మత్తయ (8:13, 15:28)
మార్కు (7:29)
లూకా (7:10)
యేసు, చేతితో ముట్టి జ్వరమును వెంటనే విడిపించాడు
మత్తయ (8:15)
మార్కు (1:31)
యేసు, గాలి, సముద్రమును గద్దించి నిమ్మలిoపజేసాడు
మత్తయ (8:26)
లూకా (8:24)
దయ్యములు మనుషులను విడిచి పందులలోకి పోయి సముద్రములో పడి చచ్చేలా యేసు చేశాడు 6
మత్తయ (8:32)
మార్కు (5:13)
లూకా (8:33)
పక్షవాయువు గల రోగిని యేసు వెంటనే స్వస్తపరిచాడు
మత్తయ (9:6)
మార్కు (2:11)
లూకా (5:24)
రక్తశ్రావము గల స్త్రీని యేసు వెంటనే స్వస్తపరిచాడు
మత్తయ (9:22)
మార్కు (5:29)
లూకా (8:43)
చనిపోయిన వారిని యేసు తిరిగి బ్రతికించాడు
మత్తయ (9:25)
మార్కు (5:41)
లూకా (7:15, 8:55)
యోహాను (11:43)
గ్రుడ్డివారికి యేసు వెంటనే చూపును ఇచ్చాడు
మత్తయ (9:29, 12:22, 20:34)
మార్కు (8:25, 10:52)
యోహాను (9:7)
మూగావారికి యేసు వెంటనే మాటలు రప్పించాడు
మత్తయ (9:33)
లూకా (7:21, 11:14, 18:42)
యేసు, చెవిటి వారిని వెంటనే స్వస్తపరిచాడు
మార్కు (7:35, 9:25)
ఊచ చెయ్యి గలవారిని యేసు వెంటనే స్వస్తపరిచాడు
మత్తయ (12:13)
మార్కు (3:5)
యేసు, సముద్రముమీద నడిచాడు
మత్తయ (14:25)
మార్కు (6:48)
యోహాను (6:19)
యేసు, ఏడు రొట్టెలను కొన్ని వేలమందికి పంచాడు
మత్తయ (15:36)
మార్కు (6:41)
లూకా (9:16)
యోహాను (6:13)
యేసు,తన ముఖమును సూర్యునిలాగా, తన వస్త్రములను వెలుగు లాగ ప్రకాశిoపజేశాడు
మత్తయ (17:౨)
మార్కు (9:2, 16:12)
యేసు కోసము ఆకాశమునుండీ, “ఈయన నా ప్రియ కుమారుడు” అను శబ్దము వచ్చింది
మార్కు (1:11, 9:7)
లూకా (9:35)
వలలోకి చేపలు వచ్చి పడేలా యేసు చేశాడు
లూకా (5:6)
యోహాను (21:6)
18 ఏండ్ల బలహీనతను యేసు వెంటనే పోగొట్టాడు
లూకా (13:13)
38 ఏండ్ల వ్యాధిని యేసు వెంటనే పోగొట్టాడు
యోహాను (5:9)
తెగిపడిన చెవిని యేసు తాకి స్వస్తపరిచాడు
లూకా (22:52)
యేసు, మూసి ఉన్న గదిలోనికి ప్రత్యక్షమయ్యాడు
లూకా (24:36)
చూస్తుండగా యేసు పరలోకానికి హెచ్చించబడెను
లూకా (24:51)
యేసు చేసిన అద్భుతాలు అన్నీ వ్రాయాలంటే ఈ ప్రపంచములోని పుస్తకాలు అన్నీ కూడా సరిపోవు (యోహాను 21:25)
Acts 10:38: "అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. *దేవుడాయనకు తోడైయుండెను గనుక* ఆయన మేలుచేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.౹"
Acts 2:22: "ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి. *దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీమధ్యను చేయించి* , ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబర చెను; ఇది మీరే యెరుగుదురు.౹"